తాడిపత్రి నియోజకవర్గం లోని రైతులను పేనకచర్ల డ్యామ్ నుంచి అధికంగా నీటిని తీసుకొచ్చి ఆదుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి తెలిపారు. రాయలసీమలో సరైన వర్షాలు లేకపోవడంతో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. కావున రైతులను ఆదుకోవడానికి డ్యామ్ నుంచి అధికంగా నీటిని తాడిపత్రి ప్రాంతానికి తీసుకొస్తామన్నారు.