టీడీపీ కార్యకర్తల ఘర్షణ... ఏడుగురికి గాయాలు

14చూసినవారు
టీడీపీ కార్యకర్తల ఘర్షణ... ఏడుగురికి గాయాలు
యాడికి మండలం గుడిపాడులోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద టీడీపీకి చెందిన బాల ఆంజనేయులు, శ్రీనివాసులు నాయుడు వర్గాల మధ్య వాహనాల డ్రైవర్లు, ఆదాయం విషయంలో ఘర్షణ జరిగింది. ఈ దాడిలో రాళ్లు, రాడ్లు ఉపయోగించారు. ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు ద్విచక్ర వాహనాలు, కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్