తాడిపత్రిలో యూబీఐ మేనేజర్ ఆత్మహత్య

0చూసినవారు
తాడిపత్రిలో యూబీఐ మేనేజర్ ఆత్మహత్య
తాడిపత్రిలో యూబీఐ మేనేజర్ గోగర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. గోగర్ కుటుంబసభ్యులు పంజాబ్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్