డ్రిప్ పరికరాలు కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

0చూసినవారు
డ్రిప్ పరికరాలు కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
పుట్లూరు మండలం పి. చింతలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రైతు రామశేఖర్ రెడ్డికి చెందిన డ్రిప్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొక్కజొన్న పంట తొలగించిన తర్వాత వేప చెట్టు వద్ద పెట్టుకున్న పరికరాలు దగ్ధమవడంతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో పక్క పొలంలోని అరటి పిలకలు కూడా దగ్ధమైనట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్