పెద్ద పేటలో గడ్డివాముకు నిప్పు పెట్టినగుర్తుతెలియనివ్యక్తులు

9చూసినవారు
శనివారం యాడికి మండలం పెద్ద పేటలో శ్రీనివాసులు అనే రైతుకు చెందిన గడ్డివాముకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గడ్డి పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధిత రైతు శ్రీనివాసులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :