ఎద్దుల బండిని ఢీ కొట్టిన వ్యాన్.. ఇద్దరికి గాయాలు

3చూసినవారు
ఎద్దుల బండిని ఢీ కొట్టిన వ్యాన్.. ఇద్దరికి గాయాలు
తాడిపత్రి మండలం చిన్నపొడమలలో ఎద్దుల బండిని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో గంగాధర్, విజయ్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం నుంచి మంటలు వ్యాపించడంతో, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్