తాడిపత్రిలో స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో యతీష్ ప్రతిభ

5చూసినవారు
తాడిపత్రిలో స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో యతీష్ ప్రతిభ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో యువ క్రీడాకారుడు యతీష్ అద్భుత ప్రతిభ కనబరిచి ఒక స్వర్ణ పతకం, ఒక రజత పతకాన్ని సాధించాడు. మంగళవారం కోచ్ అఖిల్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి వివిధ వయసుల క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. యతీష్ తన వేగం, నియంత్రణ, నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచి, ఫైనల్ పోటీల్లో ప్రత్యర్థులను అధిగమించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్