Jan 20, 2026, 18:01 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
జగదాంబ, సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధికి విరాళం
Jan 20, 2026, 18:01 IST
ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ (లడ్డు) రూ. 25 వేల విరాళాన్ని అందజేశారు. బంజారా సమాజ ఆరాధ్య దైవాలైన వీరి గుడి అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులోనూ తమ సహకారం కొనసాగుతుందని వారు తెలిపారు.