Jan 15, 2026, 18:01 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లు
Jan 15, 2026, 18:01 IST
కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొత్తం 92 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో మహిళలకు 45 వార్డులు కేటాయించారు. మొత్తం రిజర్వ్ అయిన 47 వార్డులలో మహిళలకు 26, బీసీలకు 31 వార్డులు రిజర్వ్ అయ్యాయి. బీసీ మహిళలకు 14, ఎస్సీలకు 10 వార్డులు కేటాయించగా, వాటిలో మహిళలకు 5 వార్డులు దక్కాయి. ఎస్టీలకు 4 వార్డులు కేటాయించగా, మిగిలినవి జనరల్ రిజర్వ్ అయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇంకా తేలాల్సి ఉంది.