బెలుగుప్ప: విషాదం.. మహిళ మృతి

4799చూసినవారు
బెలుగుప్ప: విషాదం.. మహిళ మృతి
బెలుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన సుజాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం కడుపునొప్పి తాళలేక సుజాత పురుగు మందు తాగింది. స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయించిన అనంతరం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.