నార్పలలో బైక్ చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు

3192చూసినవారు
నార్పల మండలంలో దొంగతనాలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా, లక్ష్మినగర్ కాలనీలో ఆయిల్ షాప్ యజమాని రాఘవేంద్ర ఇంటి ముందు పార్క్ చేసిన హోండా యాక్టీవా స్కూటీని దొంగలు అపహరించారు. ఈ దొంగతనం దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనతో మండలంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్