ఉంతకల్లులో విరిగిన విద్యుత్ స్తంభం.. తప్పిన ప్రమాదం

10చూసినవారు
ఉంతకల్లులో విరిగిన విద్యుత్ స్తంభం.. తప్పిన ప్రమాదం
బుధవారం మధ్యాహ్నం బొమ్మనహల్లు మండలం ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో విద్యుత్ స్తంభం విరిగి పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్