పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వెండి కిరీటం విరాళం

1చూసినవారు
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వెండి కిరీటం విరాళం
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటకు చెందిన కె. జనార్దన ఆచారి, లక్ష్మీ దంపతులు భక్తి భావంతో పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వెండి కిరీటం సమర్పించారు. ఈ కిరీటం విలువ రూ. 2,91,354, బరువు 1.982 గ్రాములు ఉందని వారు తెలిపారు. ఈ సంఘటన భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్