కూడేరు పంచాయతీ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ

6చూసినవారు
కూడేరు పంచాయతీ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ
కూడేరు మండల పంచాయతీ కార్యాలయాన్ని డీపీఓ నాగరాజ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పన్ను వసూళ్లను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్