పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్య

4చూసినవారు
పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్య
విడపనకల్లుకు చెందిన విద్య పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 587 సాధించి మండలంలోనే అత్యధిక మార్కులు పొంది టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్