చెత్త ఏరుకునే వ్యక్తికి బీర్ సీసా ముక్క కన్నులో గుచ్చుకుంది

8చూసినవారు
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండల పరిధిలోని చాబాల గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తి ఉరవకొండ నుండి చాబలకు వెళుతుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బీర్ సీసా ముక్క కన్నులో గుచ్చుకోవడంతో పరిస్థితి విషమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్