చాబల గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలు, రైతుల ఆందోళన

4చూసినవారు
అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం పరిధిలోని చాబల గ్రామంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి భారీ వర్షం కురుస్తోంది. దీనితో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని, కంది, శనగల పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్