ఉరవకొండ డిగ్రీ విద్యార్థుల వినూత్న ఆలోచన

8చూసినవారు
ఉరవకొండ డిగ్రీ విద్యార్థుల వినూత్న ఆలోచన
పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి, ఉరవకొండ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఒక వినూత్న ఏఐ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు జీపీఎస్ ద్వారా పంట వివరాలను నమోదు చేసుకుని, వ్యర్థాల లభ్యతను గుర్తించి వాటిని పరిశ్రమలకు విక్రయించేలా రూపొందించబడింది. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, ఈ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you