మోడల్ టెస్ట్, 2026 ఎస్ఎస్సి టేస్ట్ బుక్ను ఆవిష్కరించిన మంత్రి

4చూసినవారు
మోడల్ టెస్ట్, 2026 ఎస్ఎస్సి టేస్ట్ బుక్ను ఆవిష్కరించిన మంత్రి
సోమవారం ఉరవకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, 2026 ఎస్ ఎస్ సి టేస్ట్ బుక్ ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి బాబా స్వామి వారి ఊరేగింపు సందర్బంగా మంత్రి పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్