శ్రీవారి రథాన్ని లాగిన మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే కాల్వ

0చూసినవారు
శ్రీవారి రథాన్ని లాగిన మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే కాల్వ
ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరు స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని భక్తులతో కలిసి మడుగుతేరును లాగారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్