పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి పయ్యావుల

2చూసినవారు
పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి పయ్యావుల
ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మంత్రి వారి వినతులను స్వీకరించి, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్