శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి పట్టువస్త్రాలుసమర్పించిన మంత్రి

8చూసినవారు
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి పట్టువస్త్రాలుసమర్పించిన మంత్రి
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో మడుగు తేరు కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్