ఉరవకొండ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

13చూసినవారు
ఉరవకొండ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కూడేరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2000-01 సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పట్లో విద్యార్థులకు చదువులు చెప్పిన గురువులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. విద్యార్థులు తమ గురువులకు పాదాభివందనం చేసి, చదువుకున్న రోజుల్లోని అల్లర్లు, చిలిపి పనులను నెమరువేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్