ఉరవకొండ: ఆటో మీద పడి బాలుడు మృతి

3చూసినవారు
ఉరవకొండ: ఆటో మీద పడి బాలుడు మృతి
కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన ఆరోతరగతి విద్యార్థి ఉదయకిరణ్ గౌడ్ శనివారం సాయంత్రం ఇంటివద్ద ఆడుకుంటుండగా, స్టార్ట్ చేసిన ఆటో అతని మీద పడింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్