ఉరవకొండ: గర్భిణులకు భోజన సౌకర్యం

11చూసినవారు
ఉరవకొండ: గర్భిణులకు భోజన సౌకర్యం
ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ (పీఎం ఎస్ఎంఏ) కింద, స్థానిక పీహెచ్‌సీలో వైద్య పరీక్షలకు హాజరయ్యే గర్భిణులకు అమ్మ హెల్పింగ్ హండ్స్ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. కూడేరుకు చెందిన యువకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని సీఐ రాజు, రీ సర్వే డిటి దబ్బరప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ప్రతి నెలా 9వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యువకులు తెలిపారు. బెళుగుప్ప స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గర్భిణులకు కొండారెడ్డి భోజన వసతి కల్పించారు.

సంబంధిత పోస్ట్