ఉరవకొండ: ఘనంగా ఎస్ఎఫ్ఎ 56వ ఆవిర్భావ దినోత్సవం

4చూసినవారు
ఉరవకొండ: ఘనంగా ఎస్ఎఫ్ఎ 56వ ఆవిర్భావ దినోత్సవం
బుధవారం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, 'అధ్యయనం, పోరాటం' నినాదంతో 1970లో కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆవిర్భవించిన ఎస్ఎఫ్ఐ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎన్నో రాజీలేని పోరాటాలు నిర్వహించి, విద్యారంగంలో అనేక మార్పులకు కారణమైందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్