ఉరవకొండ: యూటీఎఫ్ మండల కమిటీ ఏర్పాటు

6చూసినవారు
ఉరవకొండ: యూటీఎఫ్ మండల కమిటీ ఏర్పాటు
వజ్రకరూరులో ఆదివారం జరిగిన సమావేశంలో వజ్రకరూరు యూటీఎఫ్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మురళి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గుప్త గౌరవాధ్యక్షుడిగా, రాంబాబు అధ్యక్షుడిగా, శ్రీదేవి, సుధాకర్ ఉపాధ్యక్షులుగా, ప్రసన్న కుమార్ ప్రధాన కార్యదర్శిగా, వేణుగోపాల్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. పలువురు కార్యదర్శులుగా, జిల్లా కౌన్సిలర్లుగా కూడా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్