ఉరవకొండ: పీపీపీపై వైసీపీకి అవగాహన లేదు: టీడీపీ నాయకులు

8చూసినవారు
ఉరవకొండ: పీపీపీపై వైసీపీకి అవగాహన లేదు: టీడీపీ నాయకులు
బెళుగుప్పలో టీడీపీ నాయకులు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్)పై వైసీపీ నాయకులకు అవగాహన లేదని, నీచ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం బెలుగుప్ప మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ కన్వీనర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున తగ్గుపర్తి రాధాకృష్ణ, ఎంపీపీ పెద్దన్న, రాధాకృష్ణ, ఆవులెన్న సర్పంచ్ రాములు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్