Mar 05, 2026, 04:03 IST/
తగ్గిన బంగారం ధరలు
Mar 05, 2026, 04:03 IST
బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 తగ్గి రూ.1,49,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.980 తగ్గి రూ.1,63,530 పలుకుతోంది. వెండి ధర ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. కేజీ సిల్వర్ ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.