రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: బొత్సా

3522చూసినవారు
AP: రాష్ట్రంలో అరాచక పాలన, అడవి రాజ్యం నడుస్తోందని తీవ్రంగా వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తాము ఎంతో అభివృద్ధి చేశామని నిత్యం చెప్తుంటారని, అలాంటప్పుడు ప్రతిపక్షాలంటే అధికార పక్షానికి ఎందుకు అంత బెరుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను వింటుంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడడం తగదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్