మూడేళ్లలో ఆంధ్ర మెడికల్ ఎడ్యూకేషన్: సీఎం చంద్రబాబు

44చూసినవారు
మూడేళ్లలో ఆంధ్ర మెడికల్ ఎడ్యూకేషన్: సీఎం చంద్రబాబు
ఏపీలో మూడేళ్లలో మెడికల్ ఎడ్యూకేషన్ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మన్యం జిల్లా భామినిలో జరిగిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశంలో (PTM) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో జ్ఞానం ఉందని, వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, విలువలతో కూడిన సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' పేరుతో బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్