భగవంత్ కేసరి ప్రీక్వెల్ తో అనిల్ రావిపూడి సిద్ధం!

3098చూసినవారు
భగవంత్ కేసరి ప్రీక్వెల్ తో అనిల్ రావిపూడి సిద్ధం!
దర్శకుడు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' ప్రీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'భగవంత్ కేసరి' సినిమాకు సీక్వెల్ కాకుండా ఆ పాత్ర పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారిందనే దానిపై ప్రీక్వెల్ కథను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు అనిల్ తెలిపారు. ఈ వార్తతో బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్