వేసవిలో జీర్ణ సమస్యలకు సోంపుతో సులభ పరిష్కారం

3125చూసినవారు
వేసవిలో జీర్ణ సమస్యలకు సోంపుతో సులభ పరిష్కారం
వేసవిలో కడుపులో వేడి, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయుర్వేద నిపుణులు సోంపు గింజలతో సులభ పరిష్కారం చూపవచ్చని సూచిస్తున్నారు. సోంపు శరీరంలోని పైత్య దోషాన్ని సమతుల్యం చేసి, చలువ చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా సోంపు ఒక సహజ ఔషధంగా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్