సొంపు నీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది: నిపుణులు

16780చూసినవారు
సొంపు నీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది: నిపుణులు
మధుమేహంతో బాధపడేవారికి సొంపు నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సొంపు గింజల్లోని ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. రాత్రంతా నానబెట్టిన సొంపు గింజల నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్