చేపల పులుసంటే పవన్‍కు ఇష్టం: అన్నా లెజినోవా

4765చూసినవారు
చేపల పులుసంటే పవన్‍కు ఇష్టం: అన్నా లెజినోవా
జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. తన వంటల గురించి అడిగిన ప్రశ్నలకు, ఆమె తన అత్తమ్మ (పవన్ కళ్యాణ్ తల్లి) దగ్గరే దోస, ఇడ్లీ, బిర్యానీ, చేపల పులుసు వంటి ఎన్నో వంటకాలు నేర్చుకున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టమని, అలాగే వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసును కూడా ఆయన ఇష్టంగా తింటారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్