పిఠాపురంలోని ప్రముఖ దేవాలయాల్లో 14 రోజులపాటు అన్నదానం

14చూసినవారు
AP: పితృదేవతలకు కృతజ్ఞతగా పిఠాపురంలోని ప్రముఖ దేవాలయాల్లో 14 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధులతో నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం పాదగయా, శ్రీపాదవల్లభ మహాసంస్థానం, కోట సత్తెమ్మ గుడి, కన్యకా పరమేశ్వరి సత్రం వద్ద అన్నదాన ఏర్పాట్లను జనసేన నేతలు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్