బద్వేల్: ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

56చూసినవారు
బద్వేల్: ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
బద్వేల్ పట్టణం గుంతపల్లి క్రాస్ రోడ్డు సర్వే నెంబర్ 948లో 10. 38 సెంట్ల ప్రభుత్వ భూమ ఉన్నట్లు తహశీల్దార్ ఉదయభాస్కర్ రాజు తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ ఈ స్థలంలో కొంతమంది ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని, దీంతో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఇంటి నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్