బద్వేల్: వైసీపీ అంబటి సీఎం కు బహిరంగ క్షమాపణ చెప్పాలి

329చూసినవారు
బద్వేల్: వైసీపీ అంబటి సీఎం కు బహిరంగ క్షమాపణ చెప్పాలి
సిఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం బద్వేల్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో మంత్రిగా పనిచేసిన అంబటి, తన స్థాయిని మరచి రాష్ట్ర సిఎం ను బూతులు తిట్టడం సభ్య సమాజానికి అవమానకరమని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్