పోరుమామిళ్లలో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

2349చూసినవారు
పోరుమామిళ్లలో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు
వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో పోరుమామిళ్ల డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం, సుందరయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి ప్రకాష్, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు బాలు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్