బద్వేల్ లో కారు ప్రమాదం

6చూసినవారు
బద్వేల్ లో కారు ప్రమాదం
బద్వేల్ మున్సిపాలిటీ మైదుకూరు రోడ్డు టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ ను కర్ణాటక కు చెందిన కారు ఢీకొట్టింది. కారులో సేఫ్టీ బెలూన్ ఉండడం వలన కారులో ఉన్న మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కర్ణాటక నుంచి చెన్నైకి వెళ్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్