బద్వేల్ లో సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

1437చూసినవారు
బద్వేల్ లో సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
బద్వేలు పట్టణంలోని 23వ వార్డుకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 35,184 విలువైన చెక్కును ఆదివారం జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి బాధితుని నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్