కలసపాడుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాక

1168చూసినవారు
కలసపాడుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాక
కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత బుధవారం కలసపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చింతలపల్లె, శంకరావరం, తంబాళ్లపల్లె, చెన్నుపల్లె గ్రామాలలో సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఎంపీడీవో మహబూబ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్