కడప జిల్లా గోపవరం మండలం, బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమా ఆంగ్ల మాధ్యమ పాఠశాల
విద్యార్థులు తైక్వాండో, బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వైఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ (కడప) నందు సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో 7వ తరగతి విద్యార్థిని N. దివ్య సాహితి విజయం సాధించింది. ఈ విజయాలు పాఠశాలకు, ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాయి.