బద్వేల్‌లో గాంధీ జయంతి: పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం

4చూసినవారు
బద్వేల్‌లో గాంధీ జయంతి: పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం
వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమీషనర్ యం. కృష్ణ ఆదేశాల మేరకు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి జి. రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టణ పారిశుధ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న నలుగురు కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్