మొక్కజొన్న పంటను పరిశీలించిన ఎంపీ

656చూసినవారు
మొక్కజొన్న పంటను పరిశీలించిన ఎంపీ
దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో మొక్కజొన్న పంటను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, మద్దతు ధర రూ. 2400 ఉన్నా రూ. 1400కే అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్