చంద్రగిరి - Chandragiri

వీడియోలు


జగిత్యాల జిల్లా
వైద్యులు షాక్.. మహిళ మెదడులో బతికి ఉన్న పురుగు
Dec 10, 2025, 11:12 IST/

వైద్యులు షాక్.. మహిళ మెదడులో బతికి ఉన్న పురుగు

Dec 10, 2025, 11:12 IST
ఆస్ట్రేలియాలో ఓ మహిళ మెదడులో 8 సెం.మీ. పొడవైన, బతికే ఉన్న ఆస్కారిస్ రకం పురుగు కనిపించింది. కొన్ని నెలలుగా కడుపునొప్పి, డయేరియా, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, జ్ఞాపకశక్తి సమస్యలు రావడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు MRI చేయగా.. మెదడులో వింత ముద్ద కనిపించింది. శస్త్రచికిత్సలో చేయగా.. అది కార్పెట్ పైథాన్‌లలో కనిపించే ఒఫీడాస్కరిస్ రోబర్టీసీ రౌండ్‌వార్మ్ అని తేలింది. ఇలాంటి పురుగు మనుషుల మెదడులో కనిపించడం ప్రపంచంలో ఇదే తొలి కేసు. అడవి ప్రాంతాలలో మొక్కలపై ఉన్న గుడ్లు తినడంతో పురుగు శరీరంలోకి చేరిందని వైద్యులు తెలిపారు.