మున్సిపాలిటీకి రూ. 3. 40 కోట్లు బాకీ ప్రభుత్వ కార్యాలయాలు

1129చూసినవారు
మున్సిపాలిటీకి రూ. 3. 40 కోట్లు బాకీ ప్రభుత్వ కార్యాలయాలు
ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు గుదిబండలుగా మారాయి. రైల్వే స్టేషన్, క్వార్టర్స్ నుంచి రూ. 70 లక్షలు, కరెంట్ ఆఫీస్, సబ్ స్టేషన్ నుంచి రూ. 50 లక్షలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి మొత్తం రూ. 3.40 కోట్ల పన్ను బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 3.15 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 2.34 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్