పులివెందుల: సెరీకల్చర్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం

995చూసినవారు
పులివెందుల: సెరీకల్చర్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం సెరికల్చర్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభమైంది. ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ, పట్టు పరిశ్రమను కుటీర పరిశ్రమగా స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడొచ్చని తెలిపారు. మల్బరీ సాగు, పట్టుపురుగుల జాతులపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్