వేంపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ పనులను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేసిన టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి. స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఆగిపోయాయని ఆయన ఆరోపణలు చేశాడు. అధికారంలో 30 ఏళ్లు ఉంటామని అహంకారంతో పని చేశారు.