ప్రిజ్‌ పేలి యువకుడికి గాయాలు

18చూసినవారు
తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె హరిజనవాడలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో మంటలు చెలరేగి పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు శివకుమార్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు శివకుమార్, అతని భార్య, కుమారుడు, కోడలు బయట పడుకుని ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఇంట్లో పడుకుని ఉన్న ప్రకాశ్  తీవ్రంగా గాయపడ్డాడు.

సంబంధిత పోస్ట్